Home Page

/images/13_health_workshop_te.jpeg

ఆజీవనం అత్యంత ఉత్కృష్ట మైన హఠయోగ సాధన చేసిన యోగాచార్యులు శ్రీ రామ లింగ వెంకట సత్యనారాయణ గారిచే అతి ప్రాచీన మైన అష్టాంగ యోగ సాధన, మరియు ఆయుర్వేద జీవన విధానాన్ని అందరికీ అందించి ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణము ధ్యేయంగా ఉద్యమించిన వైద్య సుందర రాజ పెరుమాళ్ గారిచే ఆయుర్వేద శిక్షణా సప్తాహం నిర్వహింప బడుతుంది. 
ఆరోగ్యధాత్రి ఆయుర్వేద ఆశ్రమ ప్రాంగణము లో ఉచితముగా ఆవాసము, భోజన సౌకర్యములతో 15-03-24 నుండి 21-03-24 వరకు తెలుగులో

13-04-24 నుండి 19-04-24 వరకు ఇంగ్లీష్ లో నిర్వహింప బడు ఈ శిబిరం లోని ముఖ్య అంశములు
  1. సులువైన సూక్ష్మ వ్యాయామముల నుండి అతి క్లిష్టమైన ఆసనముల వరకు నిరంతర సాధన
  2. సప్త ధాతువుల నుండి, ప్రతి ఒక్క కణము వరకు ఆమూలాగ్రం శుద్ధి చేసే షట్ క్రియల సాధన
  3. నూతన కణముల ఉత్పాదన ద్వారా స్వాస్థ్య స్థాపనకై అత్యంత ప్రాచీన ప్రాణాయామ సాధన
  4. మానసిక వత్తిడి తగ్గించుకొని చైతన్యం ఏకాగ్రత పెంచుకొనుటకు ఉత్కృష్ట మైన ధ్యాన సాధన
  5. బాహ్య వాతావరణం తో పాటు అంతః శుద్ధి చేసే నిత్యాగ్ని హోత్ర విధానము లో శిక్షణ
  6. ఆయుర్వేద దినచర్య, వైదిక ఆహార సేవనలో వైద్య సుందర రాజ పెరుమాళ్ గారిచే శిక్షణ
  7. సులువుగా సంస్కృతం లో మాట్లాడడం నేర్పి సంస్కృత అధ్యయనము నకు గట్టి పునాది వేసే సంస్కృత సంభాషణ శిబిరం
  8. ప్రతీ రోజూ ఉచ్చారణ లోపం లేకుండా భగవద్గీత పారాయణం.
  9. జీవన విద్య శిక్షణ ద్వారా సంబంధాలను పటిష్టం చేసుకుని నిరంతర సుఖ సమృద్ధి సాధన కై మార్గ నిర్దేశనం చేయబడుతుంది.

    ఉచిత రిజిస్ట్రేషన్ : 8519970966, 9381341454 కు కాల్ చేసి పేరు నమోదు చేసుకొనవలెను.

    గమనిక: కేవలం ఏడు రోజులు పూర్తిగా ఉండే వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఇవ్వబడును. అందుకై refundable deposit Rs1000 రిజిస్ట్రేషన్ సమయం లో తీసుకుని ఏడు రోజులు పాల్గొనిన తర్వాత తిరిగి ఇవ్వ బడును.

    స్థానము: ఆరోగ్యధాత్రి ఆయుర్వేద పరిశోధనా సంస్థ, కోడూరు

    తేదీ: 15-03-24 నుండి 21-03-24 వరకు తెలుగులో

    13-04-24 నుండి 19-04-24 వరకు ఇంగ్లీష్ లో

    https://youtu.be/SVnvh84eZHo?si=_9GYyOMWbrKCAIWe

    మార్చి లో తెలుగు వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ కొరకై ఈ కింది ఫామ్ నింప గలరు

    https://forms.gle/NVhwS6ubvbzbj2w86

    ఏప్రిల్ లో ఇంగ్లీష్ వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది ఫామ్ నింప గలరు

    https://forms.gle/7C8bWGCjpBGKhd468

    /images/13_health_workshop_en.jpeg

    Registration open for 13th batch (in Telugu) and 14th batch (in English) of Free Yoga and Ayurveda Sikshana Saptaham .

    Yogacharya Sri Sri Sri Ramalinga Venkata Satyanarayana garu who is practising and teaching highest form of Hathayoga will conduct this workshop along with Dr Sundar Raj Perumall MD, Director Arogyadhatri Ayurveda Research Institute

    Highlights of this Free Yoga & Ayurveda Residential Workshop

    1. Skillful & innovative training of Asanas from highest form of Ashtanga yoga
    2. Authentic practice of Shatrkriyas and Sankha Prakshalana to purify each and every cell of our body.
    3. Pranayama to facilitate cellular regeneration and self healing.
    4. Meditation practice to strengthen mind and improve concentration.
    5. Nitya Agnihotra practice to purify our internal & external environment
    6. Ayurveda Dinacharya & Vedic diet to adopt best form of Lifestyle.
    7. Spoken Samskrit classes will be conducted for all the participants.
    8. Bhagavdgita chanting everyday with out mistakes in pronounciation
    9. Jeevana Vidya classes to help us understand the harmony in existence and strengthen the relationship between family members to achieve continuous happiness and prosperity
    For more details Contact 8519970966, 9381341454

    Note: Refundable deposit of 1000rs will be collected to register your name which will be refunded after successful participation of all 7 days. Pay by Google pay or phonpe or gpay or Amazon pay to 9392491036

    Venue: AROGYADHATRI AYURVEDA RESEARCH INSTITUTE Koduru Village near Visakhapatnam
    Dates: Telugu workshop 15-03-24 to 21-03-24
    English workshop 13-04-24 to 19-04-24
    https://youtu.be/TlxQXx22z5o?si=ELVX3qkzIyR_2_cf

    For Telugu workshop(March) Registration please fill the form below
    https://forms.gle/NVhwS6ubvbzbj2w86

    For English workshop(April) Registration please fill the form below
    https://forms.gle/7C8bWGCjpBGKhd468

    12th Batch Free Ayurveda and Yoga Sessions


    Arogyadhatri Ayurveda Research Institute

    39-5/15/3

    Near Bank Of Baroda, Muralinagar branch,

    Murali Nagar, Visakhapatnam,

    Andhra Pradesh 530007

    Phone Number: 089125 43778

    Arogyadhatri Ayurveda Ashram

    Murali Krishna Nagar, near SBI,

    Koduru,

    Andhra Pradesh 531002

    Email: aarogyadhatri@gmail.com

    Copyright © 2023 Arogyadhatri - Transforming Lives through Ancient Wisdom of Ayurveda and Yoga