చరక జయంతి సందర్భంగా ఉచిత పంచకర్మ చికిత్సా శిబిరం వాత వ్యాధులకు

చరక జయంతి సందర్భంగా ఉచిత పంచకర్మ చికిత్సా శిబిరం వాత వ్యాధులకు

Date

Aug 16, 2026 - Aug 18, 2026

Time

Location

Koduru

Fee

🌿 చరక జయంతి సందర్భంగా ఉచిత పంచకర్మ చికిత్సా శిబిరం వాత వ్యాధులకు 🌿

📅 16–18 ఆగస్టు 2026
📍 ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కొడూరు (సబ్బవరం సమీపంలో), విశాఖపట్నం
రిజిస్ట్రేషన్ కై దిగువ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

100% ఉచితం
వాత వ్యాధులు – నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పి, ఫ్రోజన్ షోల్డర్, పక్షవాతం, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉచిత పంచకర్మ చికిత్సలు.

⚠️ తప్పనిసరి స్క్రీనింగ్ & నమోదు:
🗓️ 25 జూలై – 12 ఆగస్టు 2026
📞 7702893180 | 8519970966 | 9502647780

నిర్వాహకులు: విశ్వ ఆయుర్వేద పరిషత్ & వరము చారిటబుల్ ట్రస్ట్

🌿 FREE PANCHAKARMA TREATMENT CAMP 🌿
On the Occasion of Charaka Jayanti
📅 16–18 August 2026
📍 Arogyadhatri Ayurveda Research Institute, Koduru (Near Sabbavaram), Visakhapatnam
For registration join below WhatsApp group
https://chat.whatsapp.com/GQd9ROOQYenAzTlNTviNIS?s=cl&p=a&mlu=0

100% FREE Panchakarma treatments for Vata disorders such as: ✔️ Back Pain ✔️ Neck Pain ✔️ Knee Pain ✔️ Frozen Shoulder ✔️ Paralysis ✔️ Chronic Joint Pain

⚠️ Screening & Registration (Mandatory):
🗓️ 25 July – 12 August 2026
📞 7702893180 | 8519970966 | 9502647780

Organized by: Vishwa Ayurveda Parishad & VARAMU Charitable Trust

Register Here

No Registrations now Share Experience
Arogyadhatri Ayurveda Hospital and Research Institute

© 2026 Arogyadhatri - Transforming Lives through Ancient Wisdom of Ayurveda and Yoga

Contact Info
  • Arogyadhatri Ayurveda Hospital and Research Institute
  • P3Q9+8PV, Anakapalli, Koduru, Andhra Pradesh 531002

  • +91 7702893180 | 8519970966 | 9502647780